ETV Bharat / sitara

'లా లా భీమ్లా' పాట డీజే వెర్షన్​ ఆగయా..

author img

By

Published : Dec 31, 2021, 7:27 PM IST

la la bheemla dj song
భీమ్లా నాయక్ సాంగ్

అభిమానుల్లో ఇప్పటికే అలరిస్తున్న 'లాలా భీమ్లా' సాంగ్.. సరికొత్తగా డీజే వెర్షన్​ కూడా వచ్చేసింది. శుక్రవారం సాయంత్రం ఈ పాట రిలీజైంది.

న్యూ ఇయర్ జోష్​ను మరింత పెంచేందుకు 'లా లా భీమ్లా' సాంగ్ డీజే వెర్షన్​ రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాట అభిమానుల్ని అలరిస్తూ, యూట్యూబ్​లో దూసుకెళ్తుంది. ఈ పాటలో లుంగీ, పోలీస్​ డ్రస్​లో కనిపించిన పవన్.. 'భీమ్లా నాయక్' సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.

'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​తోపాటు రానా ప్రధానపాత్రల్లో నటించారు. నిత్యామేనన్, సంయుక్త హెగ్డే హీరోయిన్లు. తమన్ సంగీతమందించారు. స్క్రీన్​ప్లే, మాటలను త్రివిక్రమ్​ అందించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.