ETV Bharat / sitara

నిలకడగా కమల్​హాసన్​ ఆరోగ్యం

author img

By

Published : Nov 24, 2021, 3:38 PM IST

kamalhassan corona, kamalhassan health condition
కమల్​హాసన్​ ఆరోగ్యపరిస్థితి

kamalhassan coronavirus: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు కమల్​హాసన్​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు​. కాగా, కమల్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు నటి శ్రుతిహాసన్​.(kamalhassan health condition).

kamalhassan corona: ప్రముఖ నటుడు కమల్​హాసన్​ ఇటీవలే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం శ్రీ రామచంద్ర మెడికల్​ సెంటర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన​ హెల్త్​ బులిటెన్​ను విడుదల చేశారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు(kamalhassan health condition).

తన తండ్రి కమల్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నటి శ్రుతిహాసన్​. కమల్​​ కోలుకుంటున్నట్లు చెప్పిన ఆమె.. త్వరలోనే అందరి ముందుకు రావాలని ఆయన ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

నవంబరు 22న తనకు కరోనా సోకినట్లు ట్వీట్​ చేశారు కమల్​. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న తర్వాత​ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని చెప్పారు(kamal haasan corona).

ఇదీ చూడండి: shruti haasan bigg boss: బిగ్​బాస్​ హోస్ట్​గా శ్రుతిహాసన్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.