ETV Bharat / science-and-technology

ఫోన్ కొంటున్నారా.. ఈ మోడల్స్​పై ఓ లుక్కేయండి

author img

By

Published : Jun 10, 2021, 1:23 PM IST

Top 5 best Smartphones
టాప్​5 బెస్ట్ స్మార్ట్​ఫోన్లు

ఒకప్పుడు ఎక్కువ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కావాలంటే ధర కూడా అదే స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్లో పోటీ పెరిగి.. తక్కువ ధరలోనే భారీ ఫీచర్లున్న ఫోన్లు లభిస్తున్నాయి. అలా ఇప్పుడు మార్కెట్లో ఉన్న టాప్-5 మిడ్​ రేంజ్ స్మార్ట్​ఫోన్లు.. వాటి ఫీచర్లు, ధరల వంటి వివరాలు మీ కోసం..

స్మార్ట్​ఫోన్ల విషయంలో కంపెనీల మధ్య పోటీ పెరగటం వల్ల ధరలు తగ్గుతున్నాయి. దీనితో ఇంతకు ముందు భారీ ఫీచర్లున్న మొబైల్​ ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్​లో ఉండగా.. ఇప్పుడు మిడ్​ రేంజ్​లోనే అదిరే ఫీచర్లు ఉన్న మోడళ్లు లభిస్తున్నాయి. ఇలా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ మిడ్​ రేంజ్ స్మార్ట్​ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

మోటోరోలా మోటో జీ60

  • 6.80 అంగుళాల డిస్​ప్లే
  • క్వాల్​కం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్​
  • వెనకవైపు నాలుగు కెమెరాలు (108ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999

Moto G60
మోటో జీ60

రియల్ మీ 8 ప్రో

  • 6.40 అంగుళాల ఆమోలోడ్​ డిస్​ప్లే
  • క్వాల్​కాం స్నాప్ డ్రాగన్ 720జీ
  • వెనకవైపు నాలుగు కెమెరాలు (108ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 16ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ

6జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ.17,999

Realme 8 pro
రియల్ మీ 8 ప్రో

పోకో ఎక్స్ 3 ప్రో 5జీ

  • 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్ ప్లే
  • క్వాల్​కం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్​
  • వెనకాల నాలుగు కెమెరాలు (48ఎంపీ +8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5160 ఎంఏహెచ్ బ్యాటరీ

6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్​ ధర రూ.13,999

poco X3 pro 5G
పోకో ఎక్స్ 3 ప్రో 5జీ

రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్​

  • 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్ ప్లే
  • క్వాల్​కం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
  • వెనకాల నాలుగు కెమెరాలు (108ఎంపీ+8ఎంపీ+5ఎంపీ+2ఎంపీ)
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5020 ఎంఏహెచ్ బ్యాటరీ

6జీబీ ర్యామ్​/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999

Redmi note 10 pro Max
రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్​

రియల్ మీ నార్జో 30 ప్రో

  • 6.50 అంగళాల ఫుల్ హెచ్​డీ డిస్​ప్లే
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్
  • మీడియా టెక్ డైమెన్సిటీ 800 యూ ప్రాసెసర్​
  • వెనకవైపు మూడు కెమెరాలు (48 ఎంపీ+8ఎంపీ +2ఎంపీ)
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

8జీబీ ర్యామ్​/128జీబీ స్టోరేజ్ వేరియంట్​​ ధర రూ.15,999

Realme narzo pro
రియల్ మీ నార్జో 30 ప్రో

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.