ETV Bharat / lifestyle

నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా?

author img

By

Published : May 30, 2021, 7:45 PM IST

Ghee, ghee benefits
నెయ్యితో లాభాలు, నెయ్యితో ప్రయోజనాలు

నెయ్యి తింటే కొవ్వు ఎక్కువ అవుతుందని, అరగదనీ, రకరకాల అపోహలు ఉన్నాయ్‌! నిజానికి నెయ్యి తింటే ఎన్నో ప్రయాజనాలు ఉన్నాయ్‌. అవేంటో చూద్దామా?

నెయ్యి తింటే అధిక బరువు పెరుగుతారని, సరిగా జీర్ణం కాదని ఎన్నో అపోహలున్నాయి. అందులో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

  • నెయ్యిలో అత్యవసర అమైనో ఆమ్లాలుంటాయ్‌. వీటి కారణంగా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. కాబట్టి అనవసర కొవ్వు పెరుగుతుందనేది అపోహ మాత్రమే!
  • కొంతమంది నెయ్యి తింటే అరగదనీ తినడం మానేస్తారు. కానీ నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది.
  • ఇందులో ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీవైరస్‌ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి.

ఇదీ చదవండి: lockdown extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.