ETV Bharat / jagte-raho

టైర్‌ పేలింది.. బోల్తా పడింది

author img

By

Published : Feb 4, 2021, 4:05 PM IST

హైదరాబాద్‌లో రోడ్డు డివైడర్‌ని ఢీకొని ఓ ఇన్నోవా వాహనం బోల్తా పడింది. రోడ్డు మధ్యలో ప్రమాదం జరగడం వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

An Innova vehicle collided with a road divider in Hyderabad and overturned
టైర్‌ పేలింది.. బోల్తా పడింది

హైదరాబాద్‌ నల్లకుంట శంకర్​మఠ్ రహదారిపై ఇన్నోవా వాహనం పల్టీ కొట్టింది. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా టైర్‌ పేలిపోయింది. అదుపు తప్పిన వాహనం పక్కనే ఉన్న డివైడర్​ని ఢీకొని బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. రోడ్డు మధ్యలో వాహనం పడిపోవటంత వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని తొలగించి పోలీసులు ట్రాఫిక్​ని పునరుద్ధరించారు.

ఇదీ చూడండి: అక్కకు అసభ్య సందేశాలు.. చివరికి కటకటాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.