ETV Bharat / international

ఇరాక్​: అమెరికా​ దౌత్య కార్యాలయంపై రాకెట్​ దాడి

author img

By

Published : Jan 6, 2020, 5:46 AM IST

Updated : Jan 6, 2020, 8:02 AM IST

పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గతవారం ఇరాన్​ అగ్ర కమాండర్ ఖాసిం సులేమానీ సహా ఇరాక్​ సైనిక బలగాలపై డ్రోన్ దాడితో అమెరికా విరుచుకుపడింది. అనంతరం ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్​లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఆదివారం మరో రాకెట్ దాడి జరిగింది.

rocket
ఇరాక్​: అమెరికా​ దౌత్య కార్యాలయంపై రాకెట్​ దాడి

ఇరాక్​లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో రెండు రాకెట్​ దాడులు జరిగాయి. మరో రాకెట్..​ గ్రీన్​ జోన్​ పరిధికి సమీపంలోని ఓ నివాసంపై పడింది. ఇంటిలోని నలుగురికి గాయాలయ్యాయి.

ఇరాన్ అగ్ర కమాండర్ ఖాసీం సులేమానీ, ఇతర ఇరాక్ సైనిక బలగాలే లక్ష్యంగా అమెరికా డ్రోన్ దాడితో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ రాకెట్​ దాడి తీవ్ర కలకలం రేపుతోంది. గత రెండు నెలల్లో అమెరికా వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరగడం ఇది 14వ సారి.

కట్టుదిట్టమైన భద్రత

ఇరాక్​లోని ఆయా సైనిక క్యాంపుల్లో 5200 అమెరికా సైనికులు మోహరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగకుండా రక్షణ వ్యవస్థను కాపాడటం లక్ష్యంగా ఇరాక్ బలగాలతో కలిసి పనిచేస్తోంది అమెరికా సైన్యం.

ఇదీ చూడండి:సీఏఏపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: షా

SHOTLIST:
CLIENTS PLEASE NOTE: ITEM CONTAINS FLASH PHOTOGRAPHY
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Los Angeles, 29 November 2018
1. Various of Topher and Ashley Grace arriving at the premiere of 'Mary Poppins Returns'
ASSOCIATED PRESS
Beverly Hills, California, 8 July 2018
2. Various of Topher and Ashley Grace arriving at the premiere of 'Blackkklansman'
ASSOCIATED PRESS
Los Angeles, 23 February 2016
3. Medium, zoom out to wide, of  Topher Grace and Ashley Hinshaw posing for photos at a Vanity Fair Young Hollywood event
STORYLINE:
TOPHER GRACE AND WIFE EXPECTING BABY NO. 2
Topher Grace and wife Ashley Grace are growing their family.
The Hollywood couple already have a two-year-old daughter, Mabel Jane.
Ashley revealed the pregnancy early Sunday (5 JAN. 2020) on Instagram with a photo of her cradling her pregnant belly on a red carpet saying she attempted to do a "bump cup" pose but wasn't sure how it worked. She added (hashtag) pregnant.
The couple were married in 2016.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 6, 2020, 8:02 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.