ETV Bharat / international

హఫీజ్ సయీద్ రిమాండ్ పొడిగింపు

author img

By

Published : Jul 24, 2019, 6:40 PM IST

హఫీజ్ సయీద్ రిమాండ్ పొడిగింపు

అంతర్జాతీయ ఉగ్రవాది, పాకిస్థాన్ జమాత్ ఉద్ దవా సంస్థ అధినేత హఫీజ్ సయీద్ జ్యుడీషియల్​ కస్టడీని లాహోర్​లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది.

జమాత్ ఉద్ దవా నేత హఫీజ్ సయీద్​కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీని పొడిగిస్తూ పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు నిర్ణయం తీసుకుంది. 2008 నాటి ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్​ను ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలతో జులై17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ రోజే కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. హఫీజ్​ కేసుకు సంబంధించిన అభియోగ పత్రాలు ఆగస్టు 7లోగా సమర్పించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు.

సయీద్​ నేతృత్వంలోని 'జేయూడీ' సంస్థ లష్కరే తోయిబాను ముందుండి నడిపిస్తున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. 2008లో ముంబయిలో ఉగ్రదాడులకు బాధ్యత వహించింది లష్కరే తోయిబా. ఆ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

జేయూడీని విదేశీ ఉగ్రవాద సంస్థగా 2014లోనే గుర్తించింది అమెరికా. సయీద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. అతని ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్​ డాలర్లు బహుమానం ఇస్తామని తెలిపింది.

ఇదీ చూడండి: మూకదాడులపై మోదీకి ప్రముఖుల లేఖ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Geneva - 24 July 2019
1. Various exteriors of World Trade Organisation building
2. Screen with meeting details
3. General council arriving
4. Various of general council meeting room
5. Media
STORYLINE:
The General Council of the World Trade Organisation will meet again in Geneva on Wednesday with delegations from Japan and South Korea amid rising tensions between the two countries.
Ties between Seoul and Tokyo have plunged to their lowest point in decades since Japan recently tightened export controls of some high-tech materials.
Seoul believes Japan was retaliating for South Korean court rulings last year which ordered Japanese companies to compensate some of their colonial-era Korean workers for forced labour.
Japan has denied that, maintaining the sensitive materials subject to the stricter approval process can be exported only to trustworthy trading partners.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.