ETV Bharat / international

భారత్​తో అణుయుద్ధానికైనా వెనుకాడం: ఇమ్రాన్​ఖాన్​

author img

By

Published : Sep 15, 2019, 1:30 PM IST

Updated : Sep 30, 2019, 4:50 PM IST

భారత్​-పాక్​ల మధ్య యుద్ధమే వస్తే.. అది అణుయుద్ధంగానే ముగుస్తుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ వ్యాఖ్యానించారు. లొంగిపోవాలా? స్వేచ్ఛ కోసం పోరాడాలా? అనే పరిస్థితే వస్తే.. పాక్​ అణుయుద్ధమే చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

భారత్​తో అణుయుద్ధానికైనా వెనుకాడం: ఇమ్రాన్​ఖాన్​

భారత్​తో అణుయుద్ధానికైనా వెనుకాడం: ఇమ్రాన్​ఖాన్​

అణ్వాయుధ దేశాలైన భారత్-పాక్​ల మధ్య యుద్ధమే వస్తే... అది సంప్రదాయబద్దమైన యుద్ధంగా మాత్రం ఉండబోదని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ కోసం అణుయుద్ధం చేయడానికి పాక్​ సిద్ధమేనని.. అల్​ జజీరాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూ లో ఆయన పేర్కొన్నారు.

"అణ్వస్త్ర సంపన్న దేశాలైన భారత్​-పాక్​ల మధ్య యుద్ధమే వస్తే.. అది అణుయుద్ధంతోనే ముగుస్తుంది. ఓటమి ఒప్పుకొని లొంగిపోవాలా? స్వేచ్ఛ కోసం ప్రాణాలు పణంగా పెట్టాలా? అనే పరిస్థితే వస్తే పాక్.. ప్రాణాలే ధారబోస్తుంది."- ఇమ్రాన్​ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని.

శాంతియుత పరిష్కారం కోసమే

'కశ్మీర్​' సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసమే పాక్​ అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తోందని ఇమ్రాన్​ఖాన్​ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఉపఖండంలో చెలరేగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికే తాము ఐక్యరాజ్యసమితి, మిగతా అంతర్జాతీయ వేదికలనూ ఆశ్రయించామని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడు చర్చలా?

ప్రస్తుతం కశ్మీర్ విషయంలో భారత్​-పాక్ మధ్య చర్చలు జరిగే అవకాశం లేదని ఇమ్రాన్​ స్పష్టం చేశారు.

భారత అంతర్గత విషయంలో..

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370ని భారత్​ రద్దు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాక్​ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. అయితే కశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి భారత్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: ఇంజినీర్లు కృషికి, సంకల్పానికి ప్రతిరూపాలు:మోదీ

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Wrigley Field, Chicago, Illinois, USA. 14 September 2019.
1. 00:00 ISO of Cubs Kyle Hendricks
2nd Inning:
2. 00:05 Nicholas Castellanos 3-run double - Cubs 3-0
3. 00:30 Kris Bryant RBI single - Cubs 4-0
3rd Inning:
4. 00:47 Ben Zobrist solo home run - Cubs 5-0
4th Inning:
5. 01:08 Pirates Pablo Reyes grounds out to Hendricks
6. 01:23 Bryant 2-run home run - Cubs 7-1
5th Inning:
7. 01:44 ISO of Pirates Wei-Chung Wang
8. 01:51 Cubs Willson Contreras grounds out
9. 02:05 Wang strikes out Hendricks
10. 02:19 Anthony Rizzo 2-run single - Cubs 9-1
11. 02:37 Bryant hit by pitch (HBP) RBI - Cubs 10-1
6th Inning:
12. 03:03 Nico Hoerner 3-run home run - Cubs 13-1
7th Inning:
13. 03:24 Victor Caratini solo home run - Cubs 14-1
9th Inning:
14. 03:42 Final out of game
FINAL SCORE: Chicago Cubs 14, Pittsburgh Pirates 1
SOURCE: MLB
DURATION: 04:06
STORYLINE:
Kris Bryant and rookie Nico Hoerner each homered among three hits, and the Chicago Cubs went deep four times to set a club record with 237 home runs as they pounded the Pittsburgh Pirates 14-1 on Saturday.
Bryant hit a two-run shot in the fourth and had four RBIs. Hoerner's second homer in two days, a three-run drive in the sixth, broke the Cubs' old mark of 235, established in 2004.
Ben Zobrist and Victor Caratini added solo shots as the Cubs used a second straight big day at the plate to strengthen their bid for a fifth straight postseason berth.
Last Updated :Sep 30, 2019, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.