ETV Bharat / international

రూ.112 కోట్లు విలువైన ప్రాచీన కళాఖండాలు భారత్​ చేతికి..

author img

By

Published : Oct 29, 2021, 2:50 PM IST

దశాబ్దాలుగా అమెరికాలో ఉండిపోయిన 248 ప్రాచీన కళాఖండాలు తిరిగి భారత్​కు చేరాయి. ఇందులో నటరాజ కంచు విగ్రహం కూడా ఉంది.

US returns 248 antiquities valued at $15 million to India
భారత్‌కు రూ.112 కోట్ల ప్రాచీన కళాఖండాలు

పన్నెండో శతాబ్దానికి చెందిన నటరాజ కంచు విగ్రహంతోపాటు మొత్తం 248 ప్రాచీన కళాఖండాలను అమెరికా గురువారం భారత్‌కు వెనక్కి ఇచ్చింది. వీటి విలువ రూ.112 కోట్లు (15 మిలియన్‌ డాలర్లు) ఉంటుందని అంచనా. గత దశాబ్దకాలంలో అయిదు కేసుల నేర విచారణలో భాగంగా వీటిని రికవరీ చేసినట్లు మాన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ వాన్స్‌ తెలిపారు.

US returns 248 antiquities valued at $15 million to India
నటరాజ కంచు విగ్రహం
US returns 248 antiquities valued at $15 million to India
భారత్​కు చేరిన పురాతన కళాఖండాలు
US returns 248 antiquities valued at $15 million to India
భారత్​- అమెరికా అధికారులు

ఈ పురాతన వస్తువులను భారత్​కు అందజేసేందుకు ఓ కార్యక్రమం నిర్వహించింది అమెరికా. భారత కాన్సుల్​ జనరల్​ రణ్​ధీర్​ జైశ్వాల్​ ఈ ఈవెంట్​కు హాజరయ్యారు. కళాఖండాలను భారత్​కు తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

US returns 248 antiquities valued at $15 million to India
.

ప్రాచీన కళాఖండాలు
US returns 248 antiquities valued at $15 million to India
సంతకాలు చేస్తున్న అధికారులు
US returns 248 antiquities valued at $15 million to India
.
US returns 248 antiquities valued at $15 million to India
.
US returns 248 antiquities valued at $15 million to India
.
US returns 248 antiquities valued at $15 million to India
.

ఇవీ చూడండి: ఐరాస మీటింగ్‌లో డైనోసర్‌- ప్రపంచ నేతలకు వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.