ETV Bharat / international

అమెరికాలో కూలిన విమానం.. 9 మంది మృతి

author img

By

Published : Dec 1, 2019, 10:41 AM IST

అమెరికాలోని దక్షిణ డకోటా రాష్ట్రంలో విమానం కూలిపోయి 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

Plane crash
అమెరికాలో విమాన ప్రమాదం

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ డకోటా రాష్ట్రంలో విమానం కూలిపోయి ఇద్దరు చిన్నారులు, పైలట్​ సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఛంబెర్​లేయిన్​ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన పిలాటస్​-12 సింగిల్​ ఇంజిన్​ టర్బోప్రోప్​ విమానం కొద్దిసేపటికే కూలిపోయింది. విమానాశ్రయానికి సుమారు 2 కి.మీ దూరంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విహంగంలో 12 మంది ప్రయాణిస్తున్నారు.

విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. దర్యాప్తు చేస్తున్నామని జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది.

ఇదీ చూడండి: అలా చేస్తే చంపడమో.. జైలుకు పంపడమో పక్కా..!

Hyderabad, Dec 01 (ANI): Chilkur Balaji Temple suspended the entry of devotees for about 20 minutes on November 30 as a gesture to demonstrate against rape and murder of the woman veterinary doctor. All the devotees remained outside the temple with priests and performed 'maha pradakshinam', a prayer for the safety of women and girls. The burnt body of the doctor was found at Shadnagar outskirts in the Telangana's Ranga Reddy district. As per the preliminary probe, the police suspect that the veterinary doctor was sexually assaulted. On Saturday, massive protests were carried out in Telangana, along with several other parts of the country against the brutal rape and murder of a woman veterinary doctor in the state. Four people, identified as Mohammad Areef, Jollu Shiva, Jollu Naveen and Chintakunta Chennakeshavulu have been arrested in the case and sent to 14-day judicial custody by a Ranga Reddy court on November 30.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.