ETV Bharat / international

నిన్నటి వరకు ఇవి ఆనందాల లోగిళ్లు.. ఇప్పుడు బూడిద కుప్పలు!

author img

By

Published : Oct 13, 2021, 2:09 PM IST

California wildfire
కాలిఫోర్నియాలో కార్చిచ్చు

అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. పొడి వాతావరణానికి బలమైన గాలులు తోడవడం వల్ల భారీగా దావానలం ఆవహించింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావానలం ధాటికి శాక్రమెంటో కౌంటీలోని రాంచో మెరీనా పార్క్​లోని ఓ భవనం, 25 మొబైల్​ హౌస్​లు, 16 వాహనాలు (రిక్రియేషనల్​ వాహనాలు-ఆర్​వీ) బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దావాగ్నికి బలమైన గాలులు తోడవడం వల్ల కార్చిచ్చు మరింత విస్తరిస్తోందని అధికారులు తెలిపారు.

California wildfire
కాలిఫోర్నియాలో కార్చిచ్చు మిగిల్చిన దృశ్యం
California wildfire
మంటల్లో పూర్తిగా దగ్ధమైన వాహనాలు
California wildfire
కొండ ప్రాంతాన్నంతటినీ ఆవహించిన మంటలు

కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం.. విద్యుత్​ సరఫరా నిలిపివేశారు. దీంతో 23 కౌంటీల్లో 24 వేల మందికిపైగా అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మంగళవారం కొన్ని ప్రాంతాల్లో తిరిగి విద్యుత్​ సరఫరా ప్రారంభించారు.

California wildfire
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
California wildfire
దావాగ్నిని ఆర్పేందుకు సిబ్బంది యత్నం
California wildfire
విస్తరిస్తోన్న దావాగ్ని
California wildfire
మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది
California wildfire
దట్టంగా అలుముకున్న పొగ
California wildfire
కార్చిచ్చును అదుపు చేస్తున్న సహాయ సిబ్బంది
California wildfire
అగ్నికి ఆహుతైన వాహనాలు
California wildfire
దావానలం ధాటికి శాక్రమెంటో కౌంటీలోని రాంచో మెరీనా పార్క్​లో దహనమై మొబైల్​ హౌస్​లు​
https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13343640_ap21286068306297.jpg
దట్టంగా కమ్ముకున్న పొగ
California wildfire
దావాగ్ని మిగిల్చిన భయాన దృశ్యం
California wildfire
బలమైన గాలులు తోడవడం వల్ల విస్తరిస్తున్న కార్చిచ్చు

ఇదీ చూడండి: రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు- భారీగా ఆస్తినష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.