ETV Bharat / entertainment

సంక్రాంతి స్పెషల్​ : ఈ వారం ఓటీటీలోకి 45 సినిమా/సిరీస్​లు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 7:30 PM IST

సంక్రాంతి స్పెషల్​ : ఈ వారం ఓటీటీలోకి 45 సినిమా/సిరీస్​లు
సంక్రాంతి స్పెషల్​ : ఈ వారం ఓటీటీలోకి 45 సినిమా/సిరీస్​లు

Sankranthi OTT Movies : సంక్రాంతి పండగ సందర్భంగా ఇప్పటికే పలు సినిమాలు థియేటర్లో రిలీజై సందడి చేస్తున్నాయి. ఓటీటీలో కూడా పలు సినిమా సిరీస్​లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ వారం రాబోతున్న సినిమా సిరీస్​లు ఏంటో చూసేద్దామా.

Sankranthi OTT Movies : సంక్రాంతి పండగ సందర్భంగా ప్రస్తుతం థియేటర్లలో స్టార్ హీరోల చిత్రాలు రిలీజై బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ కాగా మరోవైపు ఓటీటీ వేదికగా కూడా చాలా సినిమాలు, వెబ్​సిరీస్​లు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అయితే నేడు(జనవరి 14) కొత్త వారం మొదలైన నేపథ్యంలో ఎప్పటిలాగే ఈ వారం కూడా మరిన్ని చిత్రాలు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. ఈ పండగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేయనున్నాయి. మొత్తంగా 45కు పైగా సినిమా, సిరీస్​లు ఈ వారం ఓటీటీ లవర్స్​ను అలరించేందుకు సిద్ధం అయిపోయాయి. మరి ఆ చిత్రాలు ఏంటి, ఏ ఓటీటీ వేదికగా ఆ చిత్రాలు సందడి చేయనున్నాయో ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్నే ప్లస్ హాట్ స్థార్​లో

నెట్ ఫ్లిక్స్​లో

  • రైజింగ్ ఇంపాక్ట్ - జపనీస్ సిరీస్ - జనవరి 15
  • మబోర్షి - జపనీస్ సినిమా - జనవరి 15
  • డస్టి స్టే: వర్కిన్ మ్యాన్ -ఇంగ్లీష్ సినిమా - జనవరి 16
  • ఎండ్ ఆఫ్ ద లైన్ - పోర్చుగీస్ వెబ్ సిరీస్ - జనవరి 17
  • అమెరికన్ నైట్ మేర్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 17
  • కుబ్రా - టర్కిష్ వెబ్ సిరీస్ - జనవరి 18
  • ఫ్రమ్ ద యాసెయ్ - అరబిక్ చిత్రం - జనవరి 18
  • ప్రిమ్బాన్ - ఇండోనేషియన్ సినిమా - జనవరి 18
  • మేరీ మెన్ 3 - ఇంగ్లీష్ సినిమా - జనవరి 18
  • రచిద్ బదౌరి - ఇంగ్లీష్ సినిమా -జనవరి 18
  • ఫుల్ సర్కిల్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 19
  • లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ యూఎస్: సీజన్ 2- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
  • మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా - జనవరి 19
  • మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా - జనవరి 19
  • ద బెక్ తెడ్ - కొరియన్ వెబ్ సిరీస్ - జనవరి 19
  • సిక్స్ టీ మినిటిస్ - జన్మన్ మూవీ - జనవరి 19
  • ద కిచెన్ -ఇంగ్లీస్ సినిమా - జనవరి 19
  • ద గ్రేటెస్ట్ సైట్ అన్ పాప్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 19
  • కేప్టివేటింగ్ ద కింగ్ - కొరియన్ వెబ్ సిరీస్ - జనవరి 20

అమెజామ్ ప్రైమ్​లో

జియో సినిమాలో

  • ట్రూ డిటెక్టవ్ సీజన్ 4: నైట్ కంట్రీ - ఇంగ్లీస్ సిరీస్ - జనవరి 15
  • బెల్ గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ - జనవరి 15
  • చికాగో ఫైర్: సీజన్ 12 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 18
  • బ్లూ బీటల్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 18
  • లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 - ఇంగ్లీష్ సిరీస్ - జనవరి 19

బుక్ మై షోలో

  • అసైడ్ - ఫ్రెంచ్ సినిమా -జనవరి 15
  • ఒడవుమ్ ముడియాదు లివుయ్ ముడిమయాద్ - తమిళ సినిమా - జనవరి 19
  • ఆల్ ఫన్ అండే గేమ్స్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 20

ఈ OTTలోకే ఎన్టీఆర్​ 'దేవర', బాలయ్య 'NBK 109' - పుష్ప 2, సలార్​ కూడా

'మెగా 156' - కళ్లుచెదిరేలా టైటిల్​ గ్లింప్స్​ - రిలీజ్ డేట్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.