ETV Bharat / crime

Maoist Latest News: గిరిజనులను కిడ్నాప్​ చేసి.. కొట్టి వదిలిపెట్టారు!

author img

By

Published : Nov 8, 2021, 9:24 AM IST

Updated : Nov 8, 2021, 9:39 AM IST

The abducted tribals were abandoned by the Maoists in sukma district, chhattisgarh
అపహరించిన గిరిజనులను వదిలిపెట్టిన మావోయిస్టులు

09:20 November 08

ఛత్తీస్‌గఢ్: అపహరించిన గిరిజనులను వదిలిపెట్టిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్​లో అపహరించిన గిరిజనులను మావోయిస్టులు (maoist latest news) వదిలిపెట్టారు. అర్ధరాత్రి ఐదుగురు గిరిజనులను (tribals ) వదిలేశారు. అందులో ఇద్దరిని చితకబాది హెచ్చరించారు. ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్​ (Five tribals were kidnapped by the Maoists) చేశారు. సుక్మా జిల్లాలోని బటేరులో ఐదుగురిని అపహరించి.. ఇవాళ వదిలి వెళ్లారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: 4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి

Last Updated :Nov 8, 2021, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.