శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

author img

By

Published : Oct 31, 2021, 6:09 PM IST

Updated : Oct 31, 2021, 6:59 PM IST

shamshabad airport

18:07 October 31

శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి షార్జాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని సీఐఎస్​ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. అతని వద్దనున్న 10 లక్షల రూపాయల విలువగల సౌదీ రియాజ్​ను స్వాధీనం చేసుకున్నారు. లగేజ్​తో పాటు తీసుకొని వెళ్తుండగా సీఐఎస్​ఎఫ్​ అధికారులు గుర్తించి.. పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇదీచూడండి: Ganja seized: ఏపీ నుంచి గంజాయి తెచ్చి విక్రయం.. 5 కిలోలు స్వాధీనం

Last Updated :Oct 31, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.