ETV Bharat / crime

రూ. 3 లక్షల విలువైన గుట్కా పట్టివేత

author img

By

Published : May 30, 2021, 11:02 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ గుట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు.

Breaking News

నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ ఉంచిన ఓ స్థావరంపై.. సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రూ. 3 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హరిజనవాడలో ఇది జరిగింది.

నిందితుడు అన్వర్ ఖాన్​పై కేసు నమోదు చేసి.. గుట్కా తయారీ చేసే మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ విక్రయాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Liquor seize: అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.