ETV Bharat / crime

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం స్వాధీనం

author img

By

Published : Jan 20, 2021, 6:38 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్​లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని... కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆర్.శేఖర్ తెలిపారు.

Police have seized a vehicle smuggling ration rice in Maldakal in Jogulamba Gadwala district.
అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం స్వాధీనం

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్​లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

మల్దకల్ మండలం కుర్తిరావుల చెర్వు నుంచి రాయచూరుకు లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు విశ్వనీయంగా సమాచారం అందగా దాడులు నిర్వహించామని మల్దకల్ ఎస్ఐ ఆర్.శేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: దమ్ము చేస్తుండగా ట్రాక్టర్​ బోల్తా... యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.