వేడినీళ్ల కోసం గ్యాస్‌ ఆన్ చేశారు.. కానీ క్షణాల్లోనే..

author img

By

Published : Nov 11, 2021, 9:02 AM IST

Updated : Nov 11, 2021, 9:58 AM IST

gas-cylinder-explosion

08:58 November 11

వేడినీళ్ల కోసం గ్యాస్‌ ఆన్ చేశారు.. కానీ క్షణాల్లోనే..

అసలే చలికాలం. పైగా ఉదయమే కుళాయి నీరు మంచు గడ్డలను తలపించేలా ఉంటుంది. వయసు పైబడిన ఆమె చలిని తట్టుకోలేమని... స్నానం చేసేందుకు వేడినీళ్లు పెట్టుకుందామనుకుంది. కానీ గ్యాస్​ ఆన్​ చేసిన వెంటనే సిలిండర్​ బ్లాస్ట్ జరిగి తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని మెట్​పల్లి బోయవాడలో చేసుకుంది. 

బోయవాడలో ఉంటున్న వృద్ధురాలు వేడినీళ్ల కోసం గ్యాస్​ ఆన్​ చేయబోయింది. ఈ క్రమంలో సిలిండర్​ పేలింది. ప్రమాదంలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనాస్థలంలోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ఇదీ చూడండి: పేలిన గ్యాస్​ సిలిండర్​- ఏడుగురికి తీవ్ర గాయాలు

అపార్ట్​మెంట్​లో పేలిన సిలిండర్- 8 మంది మృతి

Gas Cylinder Blast : అనుకోని సంఘటన.. కాలిబూడిదైన రైతు సొంతింటి కల

Last Updated :Nov 11, 2021, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.