ORR Accident Hyderabad Today :ఓఆర్​ఆర్​ వద్ద అమెరికా తరహా ప్రమాదం.. ఒకదాన్నొకటి 8 కార్లు ఢీ

author img

By

Published : Nov 20, 2021, 10:04 AM IST

Updated : Nov 20, 2021, 11:32 AM IST

పెద్దఅంబర్​పేట్ ఓఆర్​ఆర్​పై ప్రమాదం

10:01 November 20

పెద్దఅంబర్​పేట్ ఓఆర్​ఆర్​ వద్ద ప్రమాదం

పెద్దఅంబర్​పేట్ ఓఆర్​ఆర్​పై అమెరికా తరహా ప్రమాదం

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్​పేట్ రింగురోడ్డు వద్ద అమెరికా తరహా రోడ్డు ప్రమాదం(ORR Accident hyderabad today) చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోవడానికి కారు సడన్​ బ్రేక్ వేయడం వల్ల దాని వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది కార్లు(car accident today hyderabad) పరస్పరం ఢీకొన్నాయి. ఈ వాహనాల బ్యానెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం తప్పడం వల్ల అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవలే తాను కారు కొన్నానని.. ఈ ప్రమాదంలో తన కారు బ్యానెట్ పూర్తిగా దెబ్బతిన్నదని ఓ వాహనదారుడు విచారం వ్యక్తం చేశాడు. కానీ ఎవరికి ఏం కాలేదని ఊపిరి పీల్చుకున్నారు. 

Last Updated :Nov 20, 2021, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.