కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీలు

author img

By

Published : Sep 29, 2022, 9:26 PM IST

TB Officer Dr Ravinder Reddy

Hospital Inspection F2f: కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 9 బృందాలతో ప్రత్యేకంగా సోదాలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 80 ఆసుపత్రులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేవలం ఆసుపత్రులే కాకుండా డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ల్యాబులు తనిఖీ చేస్తున్నామంటున్న జిల్లా టీబీ అధికారి డాక్టర్ రవిందర్ రెడ్డితో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.