ETV Bharat / city

ప్రేమ విఫలమైందని కొరియర్​ బాయ్ ఆత్మహత్య..!

author img

By

Published : Jan 18, 2020, 3:15 PM IST

ప్రేమ విఫలమైందని కొరియర్​ బాయ్ ఆత్మహత్య..!
ప్రేమ విఫలమైందని కొరియర్​ బాయ్ ఆత్మహత్య..!

బోరబండకు చెందిన 22 ఏళ్ల ఓ కుర్రాడు ఫ్యాన్​కు ఉరేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించాడు. కారణం ప్రేమేనంటున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడిని బోరబండ శివాజీనగర్‌కు చెందిన 22ఏళ్ల వినోద్​గా గుర్తించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వినోద్​ కొరియర్ బాయ్‌గా పనిచేస్తుంటాడని.. స్థానికంగా పనిచేసే యువతితో పరిచయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రేమ విఫలమైందని కొరియర్​ బాయ్ ఆత్మహత్య..!

ఇదీ చూడండి : 'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్​ ఉంటారు'

TG_Hyd_46_18_Yuvakudi_Suicide_at_Sanathnagar_AV_TS10021 Contributor: V. Raghu Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్ సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడిని బోరబండ శివాజీనగర్‌కు చెందిన 22ఏళ్ల వయస్సున్న వినోద్ గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వినోద్ ఓ కొరియర్‌ కార్యాలయంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తుండగా స్థానికంగా పనిచేసే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.