ETV Bharat / city

TS Corona Cases: కరోనా తగ్గుముఖం.. 1,061 కేసులు నమోదు

author img

By

Published : Feb 8, 2022, 9:04 PM IST

TS Corona Cases
TS Corona Cases

TS Corona Cases: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,892 కొవిడ్​ టెస్టులు చేయగా.. 1,061 మందికి పాజిటివ్​ నిర్ధారణ అయింది. మరొకరు మరణించారు.

TS Corona Cases: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత వారం మూడువేలకుపైగా నమోదైన కేసులు ప్రస్తుతం తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,892 కొవిడ్​ టెస్టులు చేయగా.. 1,061 మందికి పాజిటివ్​ నిర్ధారణ అయింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,79,971కు చేరింది. వైరస్​ బారినపడి మరొకరు మృతిచెందగా.. మొత్తం మృతిచెందినవారి సంఖ్య 4,102కు చేరింది.

కరోనా నుంచి మరో 3,590 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,470 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 2,018 పరీక్షలు ఫలితాలు రావాల్సి ఉంది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే 274 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీచూడండి: DH on Corona Third Wave: 'కరోనా మూడో దశ పూర్తిగా తగ్గింది.. ఎలాంటి ఆంక్షల్లేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.