ETV Bharat / city

రాష్ట్రంలో మరో 4723 కొత్త కేసులు.. 31 మంది మృతి

author img

By

Published : May 12, 2021, 7:17 PM IST

Updated : May 12, 2021, 7:54 PM IST

telangana new corona cases today
telangana new corona cases today telangana new corona cases today

19:09 May 12

మహమ్మారి నుంచి తాజాగా కోలుకున్న 5695 మంది

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో 69 వేల 525 మందికి పరీక్షలు చేయగా... 4723 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మహమ్మారి బారిన పడి 31 మంది మరణించారు. 

5695 మంది వైరస్​ నుంచి కోలుకోగా... 59,133 యాక్టివ్​ కేసులున్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో 745 కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 312, మేడ్చల్​ జిల్లాలో 305 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు 

ఇదీ చూడండి: రేపటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు

Last Updated : May 12, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.