ETV Bharat / city

హైదరాబాద్​-తిరుపతి మధ్య విమాన సర్వీసులు

author img

By

Published : Jun 8, 2020, 9:26 AM IST

ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్ -తిరుపతి మధ్య విమాన సర్వీసును స్పైస్ జెట్ నిర్వహించనుంది. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

spice jet
హైదరాబాద్​-తిరుపతి మధ్య విమాన సర్వీసులు

ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్ -తిరుపతి మధ్య విమాన సర్వీసును స్పైస్ జెట్ నడపనుంది. మధ్యాహ్నం 1.05 గంటలకు హైదరాబాద్​లో బయలుదేరే విమానం 2.10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 3.55 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఇప్పటికే తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరుకు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ఇవీచూడండి: కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.