ETV Bharat / city

'పద్మభూషణ్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది'

author img

By

Published : Jan 28, 2020, 9:09 PM IST

'పద్మభూషణ్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది'
'పద్మభూషణ్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది'

అతిచిన్న వయసులోనే పద్మభూషణ్‌ రావడం చాలా సంతోషంగా ఉందని తెలుగు తేజం బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ.సింధు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు మరింత ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. తన విజయాల్లో తోడ్పాటును అందించన వాళ్లందరికీ ఈ అవార్డును అంకితం ఇస్తున్నానన్నారు. రాబోయే ఒలంపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నానంటున్న పీవీ సింధుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

'పద్మభూషణ్ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది'

ఇదీ చూడండి: ఫిబ్రవరి 1న రాష్ట్రానికి రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.