పక్షవాతం రోగితో నర్సు 'బుల్లెట్​ బండి' డాన్స్​

author img

By

Published : Sep 3, 2021, 5:51 PM IST

Bullet bandi song

'బుల్లెట్ బండి' పాటకి నర్సుతో పాటు పేషంట్ డ్యాన్స్ చేసిన ​వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఆ వీడియోని చూసేద్దామా..

పక్షవాతంతో బెడ్​పై పడుకుని ఉన్న పేషంట్ ముందు నర్సు డ్యాన్స్ వేసి అతనిలో జోష్ నింపింది. ఆ నర్సు 'బుల్లెట్ బండి' పాటకి స్టెప్పులు వేసింది. ఆమెతో పాటు పేషంట్ కూడా డ్యాన్స్ చేసిన ​వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.

పక్షవాతం రోగితో నర్సు 'బుల్లెట్​ బండి' డాన్స్​

ఇదీ చూడండి: ఒకే వ్యక్తికి నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.