ETV Bharat / city

ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ప్రగతిభవన్​ ముట్టడి

author img

By

Published : Aug 12, 2020, 12:41 PM IST

Updated : Aug 12, 2020, 1:36 PM IST

nsui attack pragathi bhavan for cancellation exams
ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ప్రగతిభవన్​ ముట్టడి

12:37 August 12

ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ప్రగతిభవన్​ ముట్టడి

ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ప్రగతిభవన్​ ముట్టడి

ప్రవేశ పరీక్షలు, ఓయూ, యూజీ, సెట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ... ఎన్​ఎస్​యూఐ నాయకులు ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు. పీపీఈ కిట్లు ధరించి కార్యకర్తలు ప్రగతిభవన్​ వద్దకు వెళ్లగా... విద్యార్థి నేత వెంకట్​ గేటు దూకేందుకు యత్నించారు. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా ప్రమోట్​ చేయాలని డిమాండ్​ చేశారు. పరీక్షలు రద్దు చేయాలని వేసిని పిటిషన్ హైకోర్టు విచారణలో ఉండగా... పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్​ స్టేషన్​కు తరలించారు.

Last Updated :Aug 12, 2020, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.