ETV Bharat / city

mlc Karimunnisa passed away: ఎమ్మెల్సీ కరీమున్నిసా కన్నుమూత

author img

By

Published : Nov 20, 2021, 5:26 AM IST

mlc Karimunnisa passed away
mlc Karimunnisa passed away

05:18 November 20

mlc karimunnisa died

ఏపీలో వైకాపా ఎమ్మెల్సీ కరీమున్నిసా మృతి చెందారు. విజయవాడలో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. విజయవాడ నుంచి ఎమ్మెల్యే కోటాలో వైకాపా నుంచి కరీమున్నిసా... ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. 

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.