ETV Bharat / city

INS VISAKHA: ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలేంటో మీకు తెలుసా..?

author img

By

Published : Mar 1, 2022, 4:34 PM IST

INS VISAKA
INS VISAKA

INS VISAKHA: ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలను వివరిస్తూ భారత నౌకాదళం ఓ వీడియోను విడుదల చేసింది. ఇటీవలే భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖపట్నం కదన రంగంలో నిర్వహించే సామర్థ్యాలను ఇందులో వివరించింది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా.. హెలికాప్టర్లు, యుద్ద సామగ్రిని ఈ నౌక మోసుకెళ్తుందని నౌకాదళం వెల్లడించింది. యాంటీ సబ్‌ మెరైన్‌తో ఆయుధాలతో పాటు క్షిపణి ప్రయోగాలు ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలని పేర్కొంది. తూర్పునౌకాదళ ప్రధాన స్ధావరం విశాఖపట్నం పేరిట ఈ నౌక రూపుదిద్దుకున్నట్టు వెల్లడించింది.

INS VISAKA: ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలేంటో మీకు తెలుసా..?

ఇదీచూడండి: MILAN 2022 : ఆర్కేబీచ్‌లో అబ్బుర పరిచిన గగనతల విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.