ETV Bharat / city

BAN: ఆ గేమ్ ఆడేవారికి షాక్​.. మనదేశంలో బ్యాన్​..!

author img

By

Published : Feb 13, 2022, 7:33 PM IST

ఆ గేమ్ ఆడేవారికి షాక్​.. మనదేశంలో బ్యాన్​..!
ఆ గేమ్ ఆడేవారికి షాక్​.. మనదేశంలో బ్యాన్​..!

19:26 February 13

free fire BAN:ఆ గేమ్ ఆడేవారికి షాక్​.. మనదేశంలో బ్యాన్​..!

మొబైల్​లో ఆ​ గేమ్ ఆడుతున్న వారికి షాక్. ఇప్పటికే పబ్జీ గేమ్ మనదేశంలో బ్యాన్​ విధించగా.. అదే దారిలో మరో గేమ్​ను నిషేధించినట్లు వార్త వైరలవుతోంది. అత్యధికంగా వినియోగిస్తున్న ఫ్రీ ఫైర్​ ఆన్​లైన్​ గేమ్​ను గూగుల్​ ప్లేస్టోర్​, యాపిల్​ స్టోర్ నుంచి తొలగించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

గరీనా పేరుతో ఉన్న ఫ్రీ ఫైర్​ గేమ్​ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. దీనిపై గరీనా సంస్థ స్పందించలేదు. తమ డిజైన్​ను గరీనా కాపీ కొడుతోందని పబ్జీని రూపొందించిన క్రాప్టన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ గేమ్​ తొలగించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నవారికి ఇబ్బంది లేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి:

Free Fire Game effect: ఆన్​లైన్​ గేమ్ ఆడుతూ నరాలు చిట్లి అపస్మారక స్థితిలో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.