ETV Bharat / city

చైతన్యవంతులు అభివృద్ధికే పట్టం కడతారు: కేసీఆర్

author img

By

Published : Nov 28, 2020, 6:28 PM IST

Updated : Nov 28, 2020, 7:16 PM IST

ఎన్నికల వేళ ఓటర్లు విచక్షణాధికారం వినియోగించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియం​లో నిర్వహించిన బహిరంగ సభలో ఓటర్లనుద్దేశించి గులాబీబాస్​ మాట్లాడారు. ఓటర్లు ఎప్పుడూ నాయకుల విజన్‌ చూడాలన్నారు. పార్టీల అజెండాపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తెలిపారు. హైదరాబాద్‌ ఎంతో చైతన్యవంతమైన నగరమని... ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని కేసీఆర్​ సూచించారు.

cm kcr election meeting in lb nagar
cm kcr election meeting in lb nagar

'అలా ఆలోచించినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది'

ఇదీ చూడండి: 'ఇవి మున్సిపల్ ఎన్నికలా..? జాతీయ ఎన్నికలా..?'

Last Updated : Nov 28, 2020, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.