ETV Bharat / city

Civils toppers interview: రెండుసార్లు విఫలమైనా.. ముచ్చటగా మూడోసారి సఫలం..

author img

By

Published : Sep 25, 2021, 7:42 PM IST

ఇంజినీరింగ్ చదివింది. క్యాంపస్​ ప్లేస్​మెంట్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించింది. అయినా... సివిల్ సర్వీసెస్‌లో చేరాలన్న బలమైన కోరికతో... పోటీ పరీక్షల్లో అడుగు పెట్టింది. మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోయినా.. వెనకడుగు వేయలేదు. కొంచెం కూడా నిరాశ చెందలేదు. రెట్టించిన శ్రద్ధతో.. అకుంటిత దీక్షతో.. ముచ్చటగా మూడోసారి ప్రయత్నించి.. తన లక్ష్యాన్ని ఛేదించింది. సివిల్స్‌లో 206 ర్యాంకు సాధించిన సంజనతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

Civils toppers interview
Civils toppers interview
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.