ETV Bharat / city

Central Minister Ramdas Athawale: 'మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నిస్తా'

author img

By

Published : Oct 18, 2021, 5:06 PM IST

Ramdas Athawale
రాందాస్ అఠవాలే

మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో(Fishermen inclusion in SC-ST list news) చేర్చడానికి ప్రయత్నిస్తానన్నారు కేంద్ర మంత్రి రాందాస్ అఠవాలే(central minister Ramdas Athawale news). వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.

ఏపీ విశాఖలోని ఫిషింగ్ హార్బర్(Visakhapatnam fishing harbour)​ను కేంద్ర మంత్రి రాందాస్ అఠవాలే(central minister Ramdas Athawale news)సందర్శించారు. మత్స్యకారులను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడానికి ప్రయత్నిస్తానని తెలిపారు(Fishermen inclusion in SC -ST list). ఆంధ్రా మత్య్సకారులు ఒడిశాలో ఇబ్బంది పడుతున్నారన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి కేంద్రం వద్ద డీపీఆర్ పెండింగ్​లో ఉందని.. ఆ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలతో మత్స్యకారులకు వేట ఇబ్బందిగా ఉందని... అందుకే ప్రభుత్వం వారికి సహాయం చేసే ఆలోచనలో ఉందన్నారు.

నా వంతుగా ప్రయత్నిస్తా..

ఇదీ చదవండి: CM KCR VISIT TO YADADRI : రేపు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.