ETV Bharat / city

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్​రెడ్డి

author img

By

Published : Oct 25, 2020, 9:42 PM IST

Updated : Oct 25, 2020, 10:06 PM IST

విజయదశమి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

central minister kishan reddy visited charminar bhagyalakshmi temple
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నకిషన్​రెడ్డి

విజయానికి ప్రతీకగా దసరా పండగను నిర్వహిస్తారని కిషన్​రెడ్డిఅన్నారు. దసరాను సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ప్రజలు విజయం సాధించాలని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: ఘనంగా బెజవాడ దుర్గమ్మకు తెప్పోత్సవం

Last Updated :Oct 25, 2020, 10:06 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.