ETV Bharat / business

Gold Rate Today 9th September 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు .. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 9:31 AM IST

Gold Price Today 9th September 2023
Gold Rate Today 9th September 2023

Gold Rate Today 9th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 9th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,070గా ఉండగా.. శనివారం రూ.240 తగ్గి రూ.60,830 వద్దకు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.73,432గా ఉండగా.. శనివారం రూ.482 తగ్గి రూ.72,950కు చేరింది.

  • Gold Price In Hyderabad 9th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,830గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,950గా ఉంది.
  • Gold Price In Vijayawada 9th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,830గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 9th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,830గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950గా ఉంది.
  • Gold Price In Proddatur 9th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,830గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 9th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు గణనీయంగా తగ్గాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1926 డాలర్లుగా ఉండగా.. శనివారం 7 డాలర్లు తగ్గి 1919 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.93 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 9th September 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,47,956 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,47,956
ఇథీరియంరూ.1,35,664
టెథర్రూ.83.2
బైనాన్స్ కాయిన్ రూ.17,834
యూఎస్​డీ కాయిన్రూ.83.1

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 9th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.