ETV Bharat / business

Gold Rate Today 27th August 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 9:58 AM IST

Gold Rate Today 27th August 2023
Gold And Silver Rates Today 2023 27th August

Gold Rate Today 27th August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 27th August 2023 : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,480గా ఉండగా.. ఆదివారం రూ.435 తగ్గి రూ.60,045కు చేరుకుంది. మరోవైపు వెండి ధర స్థిరంగా ఉంది. ఆదివారం కిలో వెండి ధర రూ.75,550గా కొనసాగుతోంది.

  • Gold Price In Hyderabad 27th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,045గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,550గా ఉంది.
  • Gold Price In Vijayawada 27th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,045గా ఉంది. కిలో వెండి ధర రూ.75,550గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 27th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,045గా ఉంది. కిలో వెండి ధర రూ.75,550గా ఉంది.
  • Gold Price In Proddatur 27th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,045గా ఉంది. కిలో వెండి ధర రూ.75,550గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 27th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​​ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1914 డాలర్లుగా ఉండగా.. ఆదివారం 1914.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.23 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 27th August 2023 : టెథర్​ మినహా ఆదివారం ప్రధాన క్రిప్టోకరెన్సీలు అన్నీ ట్రేడింగ్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,46,179 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. బిట్​కాయిన్​, ఇథీరియం, బైనాన్స్ కాయిన్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.21,46,179
ఇథీరియంరూ.1,35,886
టెథర్​రూ.82.51
బైనాన్స్ కాయిన్​రూ.17,853
యూఎస్​డీ కాయిన్​రూ.82.55

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 27th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.78గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.