ETV Bharat / business

Gold Rate Today 22th September 2023 : తగ్గిన బంగారం ధర.. మరింత పెరిగిన వెండి రేట్​.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 10:00 AM IST

gold-rate-today-22th-september-2023-stock-market-today-and-cryptocurrency-trading-today-petrol-and-deiseal-prices-today
ఈ రోజు బంగారం ధరలు

Gold Rate Today 22th September 2023 : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి రేటు కాస్త పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 22th September 2023 : దేశంలో పసిడి ధర కాస్త తగ్గింది. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,050ఉండగా.. శుక్రవారం రూ.250 తగ్గి రూ.60,800కి చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.74,040 ఉండగా.. శుక్రవారం రూ.764 పెరిగి రూ.74,804కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 22th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,800గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,804గా ఉంది.
  • Gold Price In Vijayawada 22th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,800గా ఉంది. కిలో వెండి ధర రూ.74,804కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 22th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,800గా ఉంది. కిలో వెండి ధర రూ.74,804గా ఉంది.
  • Gold Price In Proddatur 22th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,800గా ఉంది. కిలో వెండి ధర రూ.74,804కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 22th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. గురువారం 1928 డాలర్లు ఉండగా.. శుక్రవారం 1924 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.51 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 22th September 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,03,721 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,03,721
ఇథీరియంరూ.1,31,878
టెథర్రూ.82.85
బైనాన్స్ కాయిన్రూ.17,551
యూఎస్​డీ కాయిన్​ రూ.82.92

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు
Stock Market Today 22th September 2023 : శుక్రవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 96 పాయింట్లు ఎగబాకీ 66,320 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 2 పాయింట్లు లాభపడి 19,745 పాయింట్ల వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎస్​బీఐ, మారుతీ సుజుకీ, జియో.
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : విప్రో,సన్​ఫార్మా, పవర్​గ్రిడ్​, ఇస్పోసిస్​.

రూపాయి విలువ!
Rupee Open 22th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 38 పైసలు పెరిగి.. రూ.82.75 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 22th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 22th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.99 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 93.41 డాలర్లుగా ఉంది.

Nirma Glenmark Agreement : నిర్మా- గ్లెన్​మార్క్​ భారీ డీల్​.. రూ.5,652 కోట్లకు 75 శాతం వాటా అమ్మకం!

How to Check Unclaimed Deposits Details in UDGAM: అన్​ క్లెయిమ్డ్​ డిపాజిట్స్​ కోసం 'ఉద్గం'.. ఎలా చెక్​ చేసుకోవాలంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.