ETV Bharat / business

Gold Rate Today 21st August 2023 : స్వల్పంగా తగ్గిన గోల్డ్​ రేట్​.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Aug 21, 2023, 9:50 AM IST

Updated : Aug 21, 2023, 10:14 AM IST

Gold Rate Today 21st August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

GOLD RATE TODAY 2023 21st August
GOLD RATE TODAY 21st August 2023

Gold Rate Today 21st August 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,200 ఉండగా.. సోమవారం నాటికి రూ.181 తగ్గి రూ.60,019కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.72,410గా ఉండగా.. సోమవారం రూ.200 పెరిగి రూ.72,610కు చేరింది.

  • Gold Price In Hyderabad 21st August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,019గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,610గా ఉంది.
  • Gold Price In Vijayawada 21st August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,019గా ఉంది. కిలో వెండి ధర రూ.72,610కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 21st August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,019గా ఉంది. కిలో వెండి ధర రూ.72,610గా ఉంది.
  • Gold Price In Proddatur 21st August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,019గా ఉంది. కిలో వెండి ధర రూ.72,610కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 21st August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1889.50 డాలర్లుగా ఉండగా.. సోమవారం ధర 1892 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.85 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 21st August 2023 : సోమవారం ఇథీరియం మినహా ప్రధానమైన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,67,123 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. బైనాన్స్​ కాయిన్​, యూఎస్​డీ కాయిన్​లు కూడా నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,67,123
ఇథీరియంరూ.1,39,333
టెథర్ రూ.83.3
బైనాన్స్ కాయిన్రూ.17,951
యూఎస్​డీ కాయిన్రూ.83.8

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today 21st August 2023 : అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్​మార్కెట్​ సూచీలు ఈ వారం తొలి రోజును స్వల్పలాభాలతో మొదలుపెట్టాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 59 పాయింట్లు లాభపడి 65,008 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 12.05 పాయింట్లు లాభంతో 19,322 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, టాటా మోటార్స్​, భారతి ఎయిర్​టెల్​, టీసీఎస్​, ఇన్ఫీ, యాక్సిస్​ బ్యాంక్, నెస్లే ఇండియా, ఐటీసీ, విప్రో, టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
ఏషియన్​ పెయింట్స్, కోటక్​ బ్యాంక్​, మారుతి, రిలయన్స్​, హెచ్​యూఎల్​, ఎల్​ అండ్​ టీ, ఎం అండ్​ ఎం స్టాక్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open 21st August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు ఎగబాకి రూ.83.05 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 21st August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

క్రూడ్​ ఆయిల్​ రేట్​..!
Crude Oil Rates Today 21st August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.81 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 85.47 డాలర్లుగా ఉంది.

Last Updated : Aug 21, 2023, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.