ETV Bharat / business

Gold Rate Today 1st October 2023 : స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 12:16 PM IST

Gold Price Today 1st October 2023
Gold Rate Today 1st October 2023

Gold Rate Today 1st October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 1st October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,150 ఉండగా.. ఆదివారం కూడా రూ.59,150గానే ఉంది. శనివారం కిలో వెండి ధర రూ.71,800గా ఉండగా.. ఆదివారం కూడా అదే ధర రూ.71,800 ఉంది.

  • Gold Price In Hyderabad 1st October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,800 ఉంది.
  • Gold Price In Vijayawada 1st October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 1st October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Proddatur 1st October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,150కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 1st October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1848 డాలర్లుగా ఉండగా.. ఆదివారం కూడా 1848 డాలర్ల వద్దనే ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.19 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 1st October 2023 : ఆదివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,50,201 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,50,201
ఇథీరియంరూ.1,39,447
టెథర్రూ.83.13
బైనాన్స్ కాయిన్రూ.17,843
యూఎస్​డీ కాయిన్​రూ.83.15

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 1st October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Gas Cylinder Price Hike : గ్యాస్​ వినియోగదారులకు షాక్​.. భారీగా పెరిగిన సిలిండర్​ ధర.. ఎంతంటే?

SBI Annuity Deposit Scheme : ఒకసారి డిపాజిట్​ చేస్తే.. ప్రతి నెలా ఆదాయం గ్యారెంటీ!.. ఈ SBI స్కీమ్​ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.