ETV Bharat / business

Gold Rate Today 16th September 2023 : స్వల్పంగా పెరిగిన గోల్డ్​, సిల్వర్​ రేట్స్​.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 9:58 AM IST

gold-rate-today-16th-september-2023-silver-rate-today-and-cryptocurrency-trading-today-and-stock-market-today
నేటి బంగారం ధరలు

Gold Rate Today 16th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో శనివారం.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 16th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,735గా ఉండగా.. శనివారం రూ.258 పెరిగి రూ.60,993వద్దకు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.73,150గా ఉండగా..రూ.679 పెరిగి శనివారం రూ.73,829కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 16th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,993గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,829గా ఉంది.
  • Gold Price In Vijayawada 16th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,993గా ఉంది. కిలో వెండి ధర రూ.73,829కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 16th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,993గా ఉంది. కిలో వెండి ధర రూ.73,829గా ఉంది.
  • Gold Price In Proddatur 16th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,993గా ఉంది. కిలో వెండి ధర రూ.73,829కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయని గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 16th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1916 డాలర్లుగా ఉండగా.. శనివారం 1923 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.05 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 16th September 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,11,215 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.22,11,215
ఇథీరియంరూ.1,36,373
టెథర్రూ.83.3
బైనాన్స్ కాయిన్రూ.17,833
యూఎస్​డీ కాయిన్రూ.83.10

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 16th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

How To Find My PPO Number : మీరు రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగాలా?.. ఆన్​లైన్​లో PPO నంబర్ తెలుసుకోండిలా!

UPI Credit Line Facility : అకౌంట్​లో డబ్బులు లేకపోయినా UPI పేమెంట్స్.. ఎలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.