ETV Bharat / business

Gold Rate Today 15th September 2023 : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు .. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 9:27 AM IST

Updated : Sep 15, 2023, 10:28 AM IST

Gold Price Today 15th September 2023
Gold Rate Today 15th September 2023

Gold Rate Today 15th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 15th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,050గా ఉండగా.. శుక్రవారం రూ.685 పెరిగి రూ.60,735వద్దకు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.72,720గా ఉండగా.. శుక్రవారం రూ.430 పెరిగి రూ.73,150కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 15th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,735గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,150గా ఉంది.
  • Gold Price In Vijayawada 15th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,735గా ఉంది. కిలో వెండి ధర రూ.73,150కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 15th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,735గా ఉంది. కిలో వెండి ధర రూ.73,150గా ఉంది.
  • Gold Price In Proddatur 15th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,735గా ఉంది. కిలో వెండి ధర రూ.73,150కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయని గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 15th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1910 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 1916 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.88 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 15th September 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,07,789 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.22,07,189
ఇథీరియంరూ.1,35,594
టెథర్రూ.83.3
బైనాన్స్ కాయిన్రూ.17,625
యూఎస్​డీ కాయిన్రూ.83.4

రూపాయి విలువ!
Rupee Open 15th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు తగ్గి రూ.83.07 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 15th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 15th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.82 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 94.47 డాలర్లుగా ఉంది.

Last Updated :Sep 15, 2023, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.