ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు- హైదరాబాద్​, విజయవాడలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 9:44 AM IST

Updated : Dec 12, 2023, 10:01 AM IST

Gold Rate Today 2023 12th December
Gold Rate Today 12th December 2023

Gold Rate Today 12th December 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.​ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 12th December 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,492గా ఉండగా.. మంగళవారం రూ.182 తగ్గి రూ.63,310కి చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.73,575గా ఉండగా.. మంగళవారం రూ.175 తగ్గి రూ.73,400కి చేరుకుంది.

  • Gold Price In Hyderabad 12th December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,310గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.
  • Gold Price In Vijayawada 12th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,310గా ఉంది. కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 12th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,310గా ఉంది. కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.
  • Gold Price In Proddatur 12th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,310గా ఉంది. కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 12th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1996 డాలర్లు ఉండగా.. మంగళవారం 10 డాలర్లు తగ్గి 1986 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.93 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 12th December 2023 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.34,79,438 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.34,79,438
ఇథీరియంరూ.1,85,963
టెథర్రూ.83.33
బైనాన్స్ కాయిన్రూ.21,075
యూఎస్​డీ కాయిన్రూ.83.36

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్..!
Stock Market Today 12th December 2023 : దేశీయ స్టాక్ మార్కెట్​ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 70 పాయింట్లు లాభపడి 70,000 పాయింట్ల వద్ద ఊగిసలాడుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ ప్రస్తుతం 30 పాయింట్లు పెరిగి 21,030 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​..!
పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, కోటక్​ బ్యాంక్​, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌​, టాటా మోటార్స్, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, విప్రో, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​..!
ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, యాక్సిస్​ బ్యాంక్, టైటాన్, ఇన్ఫోసిస్‌, ఎల్​ అండ్​ టీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open 12th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో​ రూపాయి విలువ 1 పైసా పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 12th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర!
Crude Oil Prices 12th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.28 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 74.24 డాలర్లుగా ఉంది.

ఉల్లి ధర అప్పటికల్లా తగ్గుతుంది! : కేంద్రం

మహిళలకు గుడ్​న్యూస్- ఆ బ్యాంక్​లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.కోటి ఇన్సూరెన్స్ కవరేజ్!

Last Updated :Dec 12, 2023, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.