ETV Bharat / business

నిర్మలా సీతారామన్​ నేతృత్వంలో 42వ జీఎస్టీ కౌన్సిల్​ భేటీ

author img

By

Published : Oct 5, 2020, 1:24 PM IST

Finance Minister Nirmala Sitharaman will chair the 42nd GST Council meeting via video conferencing at 11 AM in New Delhi. Minister of State (MoS) for Finance Anurag Thakur and Finance Ministers of States and Union Territories (UT) will also be present at the meeting.

Nirmala Sitharaman chaired 42nd GST Council meeting
నిర్మలా సీతారామన్​ నేతృత్వంలో 42వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ

12:46 October 05

నిర్మలా సీతారామన్​ నేతృత్వంలో 42వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ నేతృత్వంలో 42వ జీఎస్టీ కౌన్సిల్​ సమావేశమైంది. వర్చువల్​గా జరుగుతున్న ఈ భేటీకి ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సహా.. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక మంత్రులూ హాజరయ్యారు.

కొవిడ్​ నేపథ్యంలో రాష్ట్రాలకు అందించే పరిహారాలను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. అందులో భాగంగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ), సమీకృత వస్తు సేవల పన్ను(ఐజీఎస్టీ)లపై చర్చించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.