ETV Bharat / business

బ్రేజాకు భారతీయులు ఫిదా.. 5 లక్షల విక్రయాలు!

author img

By

Published : Jan 13, 2020, 5:02 PM IST

వెటారా బ్రేజా 5 లక్షల విక్రయ మార్కును అందుకుందని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. కాంపాక్ట్​ ఎస్​యూవీ అమ్మకాల్లో ఇదొక రికార్డని పేర్కొంది.

Maruti Suzuki Vitara Brezza crosses 5 lakh sales milestone
బ్రేజాకు భారతీయులు ఫిదా.. 5 లక్షల విక్రయాలు!

ఎస్​యూవీ వెటారా బ్రేజా సరికొత్త మైలురాయిని అందుకుంది. మార్కెట్లోకి విడుదలైన నాలుగేళ్లల్లోపే 5 లక్షలకు పైగా కాంపాక్ట్​ ఎస్​యూవీ కార్లు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఇండియా(ఎమ్​ఎస్​ఐ) మంగళవారం ప్రకటించింది.

"వెటారా బ్రేజాను సుజికీ కోర్​ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించాం. భారతీయ వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 47 నెలల్లోనే లక్షల కార్లు అమ్ముడుపోవడం ఎస్​యూవీ పట్ల వినియోగదారులకు ఉన్న ప్రాధాన్యతకు సాక్ష్యం."
--- శశాంక్​ శ్రీవాత్సవ, ఎమ్​ఎస్​ఐ ఎక్జిక్యూటివ్​ డైరక్టర్​

ఈ మోడల్​ను తొలిసారి 2016లో ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించారు. కాంపాక్ట్​ ఎస్​యూవీల్లో అత్యంత వేగంగా 5 లక్షల విక్రయ మార్కును వెటారా బ్రేజా అందుకుందని ఎమ్​ఎస్​ఐ పేర్కొంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jeddah, Saudi Arabia. 12th January 2020
1. 00:00 Real Madrid head coach Zinedine Zidane walking into the changing room
2. 00:07 Sergio Ramos walking into the changing room holding the Spanish Super Cup
3. 00:10 Thibaut Courtois celebrating
4. 00:13 Isco celebrating
5. 00:15 Sergio Ramos signing a ball
6. 00:18 Isco posing with trophy
7. 00:21 Various of Real Madrid squad posing with the trophy
8. 00:25 Tilt up to Rodrygo posing with the trophy
SOURCE: RFEF
DURATION: 00:27
STORYLINE:
Real Madrid won the Spanish Super Cup final following a 4-1 penalty shootout victory over city rivals Atletico in Saudi Arabia on Sunday.
Thibaut Courtois was the hero after he kept out Thomas Partey's spot-kick during the shootout, having earlier made a number of vital saves as the game went to extra time.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.