ETV Bharat / business

పాన్​-ఆధార్​ లింక్​ గడువు పొడిగింపు

author img

By

Published : Mar 31, 2021, 8:46 PM IST

aadhar pan link last date, ఆధార్​ పాన్​ కార్డు అనుసంధానం పొడిగింపు
పాక్​-ఆధార్​

పాన్​ ఆధార్​ అనుసంధానానికి కేంద్రం మరోసారి గడువు పెంచింది. మార్చి 31 వరకు ఉన్న గడువును జూన్​ 30కి పెంచుతున్నట్లు ప్రకటించింది.

పాన్‌- ఆధార్ అనుసంధానానికి మరోసారి గడుపు పెంచింది ఆదాయ పన్ను శాఖ (ఐటీ). ఈ సారి జూన్​ 30 వరకు ఈ గడువును పొడిగించింది.

ఇప్పటికే పలుమార్లు గడువు పెంచగా.. చివరి సారి మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించింది. కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది. ఈ గడువు లోపు పాన్​-ఆధార్​ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : సామాన్యుడికి ఊరట- తగ్గనున్న ఇంధన ధరలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.