ETV Bharat / business

ఫర్నీచర్​ కొనడం ఇక ఖరీదైన వ్యవహారమే!

author img

By

Published : Jan 28, 2020, 7:05 AM IST

Updated : Feb 28, 2020, 5:39 AM IST

దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఫర్నీచర్​ దిగుమతులపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అనుబంధ విభాగాలు.. విదేశీ వస్తు దిగుమతుల సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Govt likely to impose restrictions on furniture imports
ఫర్నీచర్​ను కొనడం ఖరీదైన వ్యవహారమే!

ఫర్నీచర్​ దిగుమతులపై ఆంక్షలు విధించే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. దేశీయ ఉత్పత్తులకు ఊతం ఇచ్చేందుకు వీలుగా అనవసర వస్తువుల దిగుమతులను తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అనుబంధ విభాగాలు.. విదేశీ వస్తు దిగుమతులపై నిబంధనలు విధించాలని సూచించాయి. ఈ ఆంక్షలకు సంబంధించి త్వరలో ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విదేశీ వాణిజ్య డైరెక్టర్​ జనరల్​ తెలిపారు. ఆంక్షలు ఉన్న సరకులకు సంబంధించి దిగుమతిదారుడు లైసెన్స్ లేదా అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

చైనా నుంచే అధికం...

2018-19 ఆర్థిక సంవత్సరంలో 603 మిలియన్​ అమెరికన్​ డాలర్ల ఫర్నీచర్​ను భారత్​ దిగుమతి చేసుకుంది. వీటిలో కేవలం చైనా నుంచే 311 మిలియన్​ డాలర్ల వస్తువులు దిగుమతి అయ్యాయి. చైనా తర్వాతి స్థానాల్లో మలేసియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్ ​ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.

ప్రపంచంలోనే ఫర్నీచర్​ ఎగుమతుల్లో అతి పెద్ద దేశం చైనా. ఏటా భారత్​కు 1 బిలియన్​ డాలర్ల వస్తువులను చైనా ఎగుమతి చేస్తునట్లు తెలుస్తోంది.

ఫర్నీచర్​ రంగంలో భారత్​ చాలా వెనుకపడి ఉంది. ఈ రంగంలో ఉత్పత్తి అసంఘటితంగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. దేశీయ ఫర్నీచర్​ పరిశ్రమ సుమారు 5 బిలియన్​ డాలర్లకు పైగా ఉత్పత్తి చేస్తోంది. ఈ రంగంలో ఎగుమతులు దాదాపు 1.5 బిలియన్​ డాలర్లుగా ఉన్నాయి.

ఈ నెల మొదట్లో ఇదే విధమైన ఆంక్షలను కేంద్రం విధించింది. మలేసియా నుంచి దిగుమతి అవుతున్న పామాయిల్​పై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: చైనా వస్తువుల దిగుమతులకు ప్రభుత్వ కళ్లెం..!

ZCZC
PRI ESPL NAT
.NEWDELHI DES21
IIT-ARTIFICIAL-INTELLIGENCE-KITS
IIT-Delhi startup launches DIY artificial intelligence kits for school students
         New Delhi, Jan 27 (PTI) An IIT-Delhi startup has come up with Do-IT-Yourself (DIY) educational kits for school students to learn the basics of artificial intelligence (AI).
          The kit includes many technical novelties such as AI computing-engine, friendly AI training or inference applications and real-world AI actuation circuit boards.
          According to officials at IIT-Delhi, when taught the conventional way, the field of AI requires a school student to have a rigorous background and training in topics such as advanced mathematics, data-science, and computer-programming.
         "Like any evolving technology, there exists a gap between the promise, the hype, the capability and practical reality of AI. What makes this gap wide is the lack of
resources to easily develop an intuitive insight on topics such as AI at an early stage. The motivation behind BUDDHI kit is to help young school students learn the practical aspects of a complex topic like AI in a friendly and simple manner," Manan Suri, professor at IIT-Delhi, said.
         "Build Understand Design Deploy Human-like Intelligence (BUDDHI) kit is the first-of-its-kind highly interactive and easy to use DIY educational kit that can be used to quickly learn the basics of AI and build AI based solutions for real-world problems without any prior domain knowledge or training," he added.
          The components of the kit have been designed keeping in mind compatibility with mainstream electro-mechanical devices. The kit is accompanied with a rich learning ecosystem that includes a high quality AI handbook, practical DIY AI projects, lessons, exercises, presentations and videos, Suri said.
          The product developed by "CYRAN AI Solutions" was launched by IIT-Delhi Director V Ramgopal Rao on Monday.
          "IIT-Delhi is taking centre stage in AI-related research and development in the country. Development in indigenised AI hardware and software is critical," Rao said.          PTI GJS
SNE
SNE
01271716
NNNN
Last Updated : Feb 28, 2020, 5:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.