ETV Bharat / business

Gold Price today: పెరిగిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

author img

By

Published : Nov 27, 2021, 11:03 AM IST

Gold price
బంగారం ధరలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. అయితే కిలో వెండి ధర (Silver price today)రూ.617 తగ్గి.. రూ.64,593కు చేరింది.

బంగారం ధర (Gold price Today) స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ.51 పెరిగి.. రూ.49,470కి చేరింది. కిలో వెండి ధర (Silver price today)రూ.617 తగ్గి.. రూ.64,593కి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర (Gold Price in Hyderabad) రూ.49,470వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,593 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold Price in Vijayawada) ధర రూ.49,470గా ఉంది. కిలో వెండి ధర రూ.64,593 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,470గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,593 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,792 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.17 డాలర్లు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్​ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: షేర్లు తాకట్టు పెట్టి.. వేదాంత ప్రమోటర్స్​ భారీ సమీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.