ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Nov 29, 2021, 10:21 AM IST

Gold Price today
బంగారం ధరలు

బంగారం (Gold Price today) ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.100 తగ్గింది. అయితే కిలో వెండి ధర రూ.437 పెరిగింది. ఆంధ్రప్రదేశ్, ​తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.100 తగ్గి.. రూ.49,400కు చేరింది. కానీ కిలో వెండి ధర (Silver price today)రూ.437 మేర పెరిగి.. రూ.65,030కి ఎగబాకింది.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,030 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,400గా ఉంది. కిలో వెండి ధర రూ.65,030 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,030 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,794. డాలర్లుగా ఉంది.
  • స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.41 డాలర్లు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: Fuel price reduction: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.