ETV Bharat / business

Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఎంతంటే?

author img

By

Published : Nov 14, 2021, 10:03 AM IST

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి.

gold price today
బంగారం ధరలు

బంగారం (Gold Price today), వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఏయే నగరాలలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

  • హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర(Gold Price in Hyderabad) రూ.50,840గా ఉంది. కిలో వెండి ధర రూ.68,900 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు(Gold Price in Vijayawada) రూ.50,840కు, కేజీ వెండి ధర రూ.68,900గా ఉంది.
  • విశాఖపట్నంలో పది గ్రాములకు పుత్తడి ధర(Gold Price in Vizag) రూ.50,840గా ఉంది. కిలో వెండి ధర రూ.68,900 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పెరిగాయి.

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1864.70 డాలర్లుగా ఉంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 25.33 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్,​ డీజిల్​ ధరలు..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.108.18గా ఉంది. డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.110.33 కాగా.. డీజిల్​ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్​ ధర రూ.95.17గా ఉంది.

ఇదీ చదవండి:E Commerce sales: పండగ సీజన్​లో రూ.65వేల కోట్ల విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.