ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Oct 30, 2021, 11:09 AM IST

బంగారం, వెండి ధరలు (Gold Rate Today) శనివారం స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

gold rate today
బంగారం ధర

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు శనివారం (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.150 మేర తగ్గి.. రూ.49,250కు చేరింది. వెండి ధర రూ.52 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (Silver price today) రూ.66,100గా ఉంది.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.49,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,100 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,250గా ఉంది. కిలో వెండి ధర రూ.66,100 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,100 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,783 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇంధన ధరల పెంపు..

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్​కు (Petrol price hike) 35 పైసలు చొప్పున పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.113.32కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.56 కి చేరింది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు రూ.115.30కి చేరింది. డీజిల్​పై 36 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.92 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.106.69కి చేరింది.
  • ఇదీ చూడండి : గూగుల్ పేలో ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పాలసీ!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.