ETV Bharat / business

'వింటర్​ గ్యాడ్జెట్స్​'పై అమెజాన్​ సేల్​లో భారీ డిస్కౌంట్లు

author img

By

Published : Nov 1, 2021, 1:21 PM IST

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
చలికాలంలో వెచ్చగా ఉంచే 'వింటర్​ గ్యాడ్జెట్స్​'పై అమెజాన్​ భారీ డిస్కౌంట్లు

చలికాలంలో వెచ్చగా ఉంచే వింటర్ గ్యాడ్జెట్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్. గ్రేట్ ఇండియన్ సేల్​లో భాగంగా తక్కువ ధరకే కస్టమర్లకు వీటిని అందుబాటులో ఉంచింది. ఇందులో టాప్​-12 గ్యాడ్జెట్లపై ఓసారి లుక్కేద్దాం..

శీతాకాలం వచ్చేసింది. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్లు, స్వెటర్లు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. అమెజాన్ గ్రేట్​ ఇండియన్​ సేల్​లో కూడా చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వింటర్ గ్యాడ్జెట్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి ప్రముఖ కంపెనీలు. ఈ ఆఫర్లో అందుబాటులో ఉన్న టాప్​-12 వింటర్ గ్యాడ్జెట్స్​పై ఓ లుక్కేయండి.

1. హీటింగ్ ఎలక్ట్రిక్ బ్లాంకెట్

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
హీటింగ్ ఎలక్ట్రిక్ బ్లాంకెట్

శరీరాన్ని వెచ్చగా ఉంచే డబుల్ బెడ్ హీటింగ్​ బ్లాంకెట్​ ధర అమెజాన్​ సేల్ ఆఫర్​లో 58శాతం డిస్కౌంట్​తో రూ.1,699గా ఉంది. ఈ ఫైర్ రెసిస్టాంట్​ బ్లాంకెట్​ టెంపరేచర్​ను కంట్రోల్ చేసెందుకు రిమోట్​ కూడా వస్తుంది.

2. యూఎస్​బీ హీటెడ్ శాలువా

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
హీటింగ్ ఎలక్ట్రిక్ బ్లాంకెట్

హోన్​లైఫ్ హీటెడ్ శాలువా ధర 68 శాతం డిస్కౌంట్​తో రూ.3,693 ఉంది. ఈ శాలువాకు నాణ్యమైన కార్బన్​ ఫైబర్​తో తయారు చేసిన హీటింగ్ ప్యాడ్ ​ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే గాక.. నొప్పుల నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది.

3. వాటర్​ప్రూఫ్ గ్లవ్స్​

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
వాటర్​ప్రూఫ్ గ్లవ్స్​

హైవర్ వాటరప్రూఫ్ గ్లవ్స్ విత్ టచ్​స్క్రీన్ ధర 53శాతం డిస్కౌంట్​తో రూ.899గా ఉంది. హీట్​లాక్ ఫీచర్​తో వచ్చే ఈ గ్లవ్స్ చేతులను వెచ్చగా ఉంచుతాయి.

4. బ్లూటూత్​ హెడ్​ఫోన్స్ హ్యాట్​

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
బ్లూటూత్​ హెడ్​ఫోన్స్ హ్యాట్​

బీనీ బ్లూటూత్ హెడ్​ఫోన్స్​ ధర 43శాతం డిస్కౌంట్​తో రూ.4,036గా ఉంది. ఇందులోని బిల్ట్​ ఇన్ రీఛార్జిబుల్​ బ్యాటరీని రెండు గంటలు ఛార్జ్ చేస్తే 10 గంటలు వరకు పని చేస్తుంది. డిటాచిబుల్ కంట్రోల్​ బోర్డ్​, మైక్రోఫోన్​, స్పీకర్లు కూడా ఉంటాయి. ఈ బ్లూటూత్​ బీనీ హ్యాట్​ రేంజ్​ 45 అడుగులు.

5. ఎలక్ట్రిక్​ మసాజర్

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
ఎలక్ట్రిక్​ మసాజర్

శీతాకాలంలో కాళ్లను వెచ్చగా ఉంచే జెనీ ఎలక్ట్రిక్ మసాంజర్​ ధర 54 శాతం డిస్కౌంట్​తో రూ.2,789గా ఉంది. టెంపరేచర్ కంట్రోల్ చేసేందుకు ఈ వాషబుల్ మసాజర్​తో పాటు రిమోట్​ కూడా వస్తుంది.

6. కాఫీ మగ్ విత్ హాట్ ప్లేట్​

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
కాఫీ మగ్ విత్ హాట్ ప్లేట్​

హాట్​ప్లేట్​ ద్వారా టీ, కాఫీని వేడిగా ఉంచే టొర్మెటీ సిరామిక్​ కాఫీ మగ్​ ధర 58శాతం డిస్కౌంట్​తో రూ.1,099గా ఉంది. ఇందులోని హీటర్లు తక్కువ కరెంటును ఉపయోగిస్తాయి. గ్లాస్​ కప్పులను కూడా దీనిపై ఉపయోగించవచ్చు.

7. అయిల్ ఫిల్డ్ రేడియేటర్

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
అయిల్ ఫిల్డ్ రేడియేటర్

కెన్​స్టార్​ ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్​ ధర 38శాతం డిస్కౌంట్​తో రూ.7,999గా ఉంది. ఈ డివైస్​లోని పీటీసీ ఫ్యాన్ ద్వారా హీటింగ్ త్వరగా అవుతుంది. ఓవరీహీట్ ప్రొటెక్టన్​ ఫీచర్ ఉంటుంది.​ దీన్ని ఎక్కడికంటే అక్కడకు సలభంగా తీసుకువెళ్లేందుకు కాస్టర్ వీల్స్ ఇచ్చారు.

8. రేడియంట్ రూం హీటర్

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
రూం హీటర్​

చిన్న గదులను వెచ్చగా ఉంచేందుకు బజాజ్​ మైనర్ 1000 వాట్స్ రేడియంట్ రూమ్​ హీటర్​ చక్కగా ఉపయోగపడుతుంది. రెండేళ్ల వారంటీతో వచ్చే ఈ డివైస్ ధర 24శాతం డిస్కౌంట్​తో రూ.749గా ఉంది.

9. ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్​

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్​

ఆహారాన్ని కొన్ని గంటలపాటు వేడిగా ఉంచే మిల్టన్​ ఫ్యుట్రాన్​ స్టెయిన్​లెస్​ స్టీల్​ ఎలక్ట్రిక్ లంచ్​ బాక్స్ ధర 25శాతం డిస్కౌంట్​తో రూ.1,235గా ఉంది.

10. వాటర్ హీటర్​

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
వాటర్ హీటర్​

హేవెల్స్​ హెచ్​పీ 100వాట్​ వాటర్ హీటర్ ధర 17శాతం డిస్కౌంట్​తో రూ.940గా ఉంది. దీనికి టచ్ ప్రొటెక్షన్​తో పాటు ఎల్​ఈడీ డిస్​ప్లే కూడా ఉంటుంది.

11. ఇన్​స్టంట్ వాటర్ హీటర్

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
ఇన్​స్టాంట్ వాటర్ హీటర్

క్రాంప్టన్ బ్లిస్​ 3లీటర్ల ఇన్​స్టాంట్ వాటర్​ హీటర్ ధర 34శాతం డిస్కౌంట్​తో రూ.2,599గా ఉంది. దీంట్లో 4 లేయర్ల అడ్వాన్స్​డ్​ సేఫ్టీ ఉంటుంది.

12. రూం హీటర్​

12 cool winter gadgets available at up to 68% discount in amazon sale
రేడియంట్ రూం హీటర్

అమెజాన్ బ్రాండ్ సోలిమో 200వాట్ రూం హీటర్​ ధర 49శాతం డిస్కౌంట్​తో రూ.1029గా ఉంది. ఈ డివైస్​​ చిన్న, కాస్త పెద్ద గదుల్లో 10 అడుగుల దూరం వరకు వేడి గాలిని వ్యాపింపజేస్తుంది. బిల్ట్ ఇన్​ ఓవర్​హీటింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్ మాత్రం ఫిక్స్​. మార్చడానికి వీలుండదు.

అమెజాన్ సేల్ ఆఫర్ నవంబర్​ 2వరకు ఉంది.

ఇదీ చదవండి: బండ బాదుడు- ఎల్​పీజీ సిలిండర్​పై రూ.266 పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.